Month: September 2022

ప్రశ్నించే తత్వం

ప్రశ్నించే తత్వం ఏమౌతుందో తెలీదు లోకంలో ఎవరికివారన్నట్టు అందరూ మనకెందుకన్నట్టూ ఎవరేమైతే నాకేంటన్నట్టూ ఎవరిలోకంలో వారు చరిస్తూ పోతుంటే… అన్యాయం జరిగిన అసమర్ధుడు అసమానతలపాలైన అభాగ్యుడు వర్గపోరులో సర్వం కోల్పోయిన ధీనుడు చదువుండి బీదవాడై […]

తలపుల్లో

తలపుల్లో కాలం ఒక్కసారిగా వెనక్కి మళ్ళిన క్షణాన… పరిచయపుటల్లో జ్ఞాపకాల సందళ్ళు మొదలు… అల్లరి చేస్తూ ఆదమరచి గడపిన రోజులు… యాతనలెరుగక నవ్వులతో కరిగిన కాలగతులు… వెనువెంట మనసంతా మధురోహాల స్మృతులు నిండిపోవగా… పరిచయపుటల్లో […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి శేషాద్రి కొండపై కొలువైనవాడా కళ్ళేమో కలువలై వేచి ఉన్నాయి కన్నీరు కాలువై పారుతున్నాది మనసేమో నీకై వెతుకుతున్నాది చరణం నీ దివ్య రూపమును కనినంత చాలు నీ భవ్యనామమ్ము పలికితే […]

ఆ ఇద్దరు

ఆ ఇద్దరు “శేఖర్ గారా? “ “అవునండీ!” “మీరొకసారి చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వస్తారా!” “దేనికండీ” “మీరొస్తే చెబుతాం “ “అక్కడ ఎవరిని కలవాలి “ “ఇన్స్పెక్టర్ శంకర్ అని అడగండి. మా […]

శరత్ జ్యోత్స్న

శరత్ జ్యోత్స్న వినీలాకాశాన పిండారబోసినట్లు శ్వేత వర్ణమేదో గగనాన ఒలికి పారినట్లు వినీలాకాశాన రాశిగా మిణుగురులన్నీ చేరినట్లు నీ చల్లని దరహాసాన నిండిన స్వచ్ఛతలా… వీచే పవనాలు మోసే నీ మేని గుభాళింపులా… తలలో […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీ పదములతో గడువగ బతుకు నీ పాదములను చేరెను మనసు నీ మార్గమునే నడుచుట తోటి జీవితార్థమే తెలియును కాదా చరణం దానము దయలే మనిషికి ముఖ్యము తెచ్చును ఎంతో అవి […]

బక్కపలచటి కుర్రాడు -కథానిక

బక్కపలచటి కుర్రాడు -కథానిక మియాపూర్ మెట్రో పార్కింగ్ లో ‘ఆర్మ్ డి’ పార్కింగ్ కొంచెం విసిరేసినట్టుంటుంది. తక్కువ మంది పార్కింగ్ చేస్తారు. అక్కడ ఆ కుర్రాడిని తరచూ చూస్తుంటాను. తనేమిటో తన పనేమిటో అన్నట్టుంటాడు. […]

దిక్సూచి

దిక్సూచి ఈరోజున విశాఖజిల్లాలో జన్మించెను ఓ చిన్నవాడు ఎదిగి ఒదిగి మెలిగినాడు ఆ కోరమీసపు చిన్నోడు తల ఒంచుకుపోతాననక తల ఎత్తి ప్రశ్నించెనతడు శరములవలె సంధించెను రచనల ప్రశ్నలను ఆయుధముగ మలచుకొనెను సాహిత్యమును ఉత్తేజమును […]

వన్ సైడ్ లవ్

వన్ సైడ్ లవ్ అభి:- రేయ్ ఇంకా అన్నీ రోజులు అని ఇలా తాగుతూ ఉంటావు రా. రేపు కాలేజ్ కి వెళ్ళాలి కదరా ముందే ఎంబిఏ (MBA) లో ఫస్ట్ క్లాస్ అస్సలు […]

అదృష్టం 

అదృష్టం  లావణ్య ఒకసారి మనసులో గట్టిగా దేవుడికి దణ్ణం పెట్టుకుని లోపలికి అడుగులు వేసింది. ఆమె ఒక ఇంటర్వూకి వెళ్తుంది. చేసేది పెద్ద ఉద్యోగం కాకపోయినా ఆమెకు ఇప్పుడు అదే పెద్దగా అనిపిస్తుంది. లాక్ […]