Month: May 2022

మౌననికి మాటలొస్తే…

మౌననికి మాటలొస్తే… నా మదిలో మెదిలిన భావాలన్నీ… మౌనం అనే అంపశయ్య మీద జీవచ్చవపు అంశాలయ్యాయి మాటల జలాలను చిలకరించి నా భావాలను బతికించాలో కాలానికి రాజీపడి..వేదన చెందాలో… మళ్ళీ ఆ మౌనంలోనే ఈ […]

మౌనానికి మాటవస్తే

మౌనానికి మాటవస్తే మౌనానికి మాట వస్తే అది చాలా ఘాటుగా ఇంకా శక్తి తో కలిసి వస్తుంది. ఆ మాట భరించే శక్తి ఎదుటివారికి కూడా వుండాలి. అప్పుడు ఆ సమయంలో మౌనం విలువ […]

మౌనానికి మాట

మౌనానికి మాట మౌనానికి మాట అర్ధాంగీకారమును తెల్పు మౌనం మౌనానికి మాటవస్తే పూర్తి అంగీకారమే అలగని ధర్మరాజు అలిగితే సాగరములన్ని ఏకం కాకపోవు ధర్మాజుని గెలిపింప, వెంట నిలిచి మౌనానికి మాటవస్తే మనుషులు అందరు […]

స్వర్గం – నరకం

స్వర్గం – నరకం స్వర్గం నరకం ఎక్కడో లేవు. మన జీవితంలో అన్ని అనుభవాలు ఆ సమయానికి స్వర్గ నరకాలు గా అనిపిస్తాయి. మనసు బాగుంటే అది స్వర్గంలా లేకపోతే నరకంలా ఉంటుంది. అసలు […]

పంచాంగము 26.05.2022

పంచాంగము 26.05.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం – వసంత ఋతువు* *వైశాఖ మాసం – బహుళ పక్షం* తిధి : *ఏకాదశి* మ1.03 తదుపరి ద్వాదశి వారం : *గురువారం* (బృహస్పతివాసరే) […]

జీవ వైవిధ్యమే జీవనము నిలుపు

జీవ వైవిధ్యమే జీవనము నిలుపు ఆటవెలదులు 1) జీవరాసులన్ని జీవించు సహజమై    అరమరికలు లేక అవనియందు    మనిషి స్వార్థబుద్ధి మారణ హోమమై    ప్రాణి మనుగడకిల హాని గలిగె 2) విశ్వమంత […]

బతుకు

బతుకు కొందరు ఆశతో బతుకుతున్నారు కొందరు శ్వాసతో బతుకుతున్నారు కొందరు ఊహాలో బతుకుతున్నారు కొందరు తెలివితో బతుకుతున్నారు కొందరు కష్టపడి బతుకుతున్నారు కొందరు ఇష్టంతో బతుకుతున్నారు కొందరు అజ్ఞానంలోబతుకుతున్నారు కొందరు నిజాయితీగాబతుకుతున్నారు కొందరు విశ్వాసంతో […]

చిరునవ్వు

చిరునవ్వు మోమున చిరునవ్వు మొలకలు అందమై కఠిన చిత్తు మనసు కరిగి పోవు మేకవన్నె పులుల నేకము చేయుచూ పోరునష్టమనుచు పొందుగోరు 2)మోమున చిరునవ్వు మోనాలిసాదైన చూసినంత సేపు చిలిపి దనము అదరగొట్టును గద […]

నిట్టూర్పు

నిట్టూర్పు రోజూ భయంతో భారంగా అడుగేస్తాడతను నిన్న నిరాశపరిచిందంటాడు నేడు ఆశను పరచలేదంటాడు రేపు వంక చూడనంటాడు! బతుకే అంత సాఫీగా సాగే రహదారిలా ఉండదంటే వినడే అవరోహణల ఆరోహణల రాగవిహంగమై పరుగుతీయటమే అర్థం […]

చిరునవ్వు

చిరునవ్వు ఇప్పుడు వున్న ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏదైనా వున్నది అంటే అందులో “చిరునవ్వు” అనే చెప్పాలి. ఆరోగ్యానికి అందానికి స్నేహానికి చిరునవ్వే స్వాగతం కదా అంటే ఇప్పటి టక్నాలజీ తో వచ్చింది నిజమే […]