Month: April 2022

పంచాంగము 30.04.2022

పంచాంగము 30.04.2022  *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*  *ఉత్తరాయణం – వసంత ఋతువు* *చైత్ర మాసం – బహళ పక్షం* తిధి : *అమావాస్య* రా1.10 వరకు వారం : *శనివారం* (స్థిరవాసరే) నక్షత్రం: […]

పిడుగు

పిడుగు 1) ఉక్కపోత పోసి ఉరుములు మెరుపులు     పిక్కటిల్లి పగలు పిడుగు రాలె     పిడుగు పాటు వల్ల పిల్లజెల్లా జచ్చె     చెలకలోన ఎడ్లు చేష్ట లుడిగె […]

అమ్మా-నాన్నలు

అమ్మా-నాన్నలు ఏమయ్యోవ్.. బారెడు పొద్దెక్కే దాకా లేవకపోతే పనికొప్పుడు పోయేదీ? ఏమయ్యా.. పొద్దు పోయేదాకా పనిచేస్తూ ఉంటే ఆరోగ్యం పాడైపోదా? కష్టపడే వారి జీవితాలు ఇలాగే ఉంటాయి కదా! ఐతే పై రెండు సందర్భాల్లో […]

వనశోభ

వనశోభ ఆ.వె. కనుల విందు చేయు కమనీయ వనజాక్షి సూర్య రశ్మి సోకి సొగసు లంది పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి చూచు వారి మనసు చూరగొనెను – కోట

కావ్య నాయిక

కావ్య నాయిక అలరించే అభినయం ఆమె సొంతం తళ తళ లాడే సౌందర్యం ఆమె సొంతం ప్రదర్శించే పటిమ ఆమెసొంతం జీవంపోసే పాత్రలో ఆమె సొంతం నవరస భరిత నటన ఆమె సొంతం కదిలించే […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి నీచూపేగా మాకు వేదము నీరూపేగా ఎంతో అందము నీ తలపేమో ఎంతో మధురము నీవేనయ్యా మాకు దైవము చరణం నినుకొలిచినచో భయమే ఉండదు కష్టమునందున వెంటే ఉండి వేదనతీర్చీ వేడుకచూపే దత్తగురువువు […]

ప్రకృతి

ప్రకృతి   ప్రకృతి ముచ్చటపడి చిత్రించిన అద్భుతం పచ్చటి చీరతో పరువాలను దాచుకున్న తరువుల సింగారం చూసిన కనులేమో ఆనందాన్ని నింపుకుంటే…మనసేమో మూగదై ..ఆమె(ప్రకృతి)లో లీనమైంది – బీ ఆర్ నాయక్

రాము- సీత

రాము- సీత ఆటవెలదిః: పచ్చ చీర గట్టు పడతి మన ధరణి మెచ్చిరెల్ల సురలు మొక్కెరపుడు నచ్చి చేరి నాయి నదులన్ని వరుసగా రాగమాలపించె రాము, సీత   – సత్యసాయి బృందావనం  

పంచాంగము 29.04.2022

పంచాంగము 29.04.2022 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం – వసంత ఋతువు* *చైత్ర మాసం – బహుళ పక్షం* తిధి : *చతుర్దశి* రా12.44 వరకు వారం : *శుక్రవారం* (భృగువాసరే) నక్షత్రం: […]

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5)

వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!!! (భాగం -5) వీరిద్దరూ ఆ శాల్తీ తో క్రికెట్ ఆడుతున్నప్పుడు అగుపించిన పోలీసు జీపు నేరుగా వచ్చి అదే గుడిసె ముందు ఆగింది. ********** జీపు ఆపి, […]