Month: January 2022

సంక్రాంతి అంటే….

సంక్రాంతి అంటే…. సంక్రాంతి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ముగ్గులేగా. ఎప్పుడైనా ఎక్కడైనా పెద్ద పెద్ద ముగ్గులు కనిపిస్తే మనసుకు తోచేది కూడా సంక్రాంతే కదా. అబ్బా! ఒక్క ముగ్గులేనా… అలా ఎలా! సందెగొబ్బెమ్మలు, […]

పండగ సిత్రాలు

పండగ సిత్రాలు ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, అమ్మాయిలు పండగ బాగా జరుపుకున్నారు కదా, అంటూ సమూహం లో అడుగుపెట్టాను వారం తర్వాత, కానీ ఎవరి ఉలుకు పలుకు లేదు. దాంతో చిరాకు వచ్చి బాగా […]

సంక్రాంతి జ్ఞాపకాలు

సంక్రాంతి జ్ఞాపకాలు నాన్నగారు సెంట్రల్ గవర్నమెంటులో యువకులకు ప్రత్యేకంగా హ్యుమానిటీస్ విభాగంలో పని చెయ్యటం వల్ల జనవరి 12న స్వామి వివేకానంద వారి పుట్టినరోజు వేడుకలు జిల్లాలో కొన్నిప్రాంతాల్లో పాల్గొని భోగి రేపనగా సాయంత్రానికి అమ్మమ్మ […]

సంక్రాంతి సంబరం

సంక్రాంతి సంబరం సంకురుడు వచ్చెను, సంక్రాంతిని తెచ్చెను. మగువలు ముగ్గులతో ముంగిళ్ళను నింపెను. ముచ్చటగా గొబ్బెమ్మలను పేర్చేను. కూడలిలో భోగి మంటలు వెలిగించెను, ఇంటిలోని పిల్లలు అవుపిడకల హరం ధరింపచేసెను. ఆనాడు నెయ్యి, బెల్లం, […]

పంచాంగము 28.01.2022

పంచాంగము 28.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: ఏకాదశి రా.08:53 వరకు తదుపరి ద్వాదశి […]

పంచాంగము 27.01.2022

పంచాంగము 27.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: దశమి రా.11:22 వరకు తదుపరి ఏకాదశి వారం: […]

ఎగురుతుంది ఎగురుతుంది

ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది మువ్వెన్నెల జెండా దాస్య శృంఖలాలు తెంచుకున్న విహంగ జెండా ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమీ జెండా తెల్లదొరల దోపిడిని అరికట్టే మువ్వన్నెల జెండా ఎగురుతుంది ఎగురుతుంది స్వేచ్ఛా స్వాతంత్రాల […]

గణతంత్ర దినోత్సవం

గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే ఒకప్పుడు పిల్లల ఆటలు,పాటలు, దేశభక్తి గీతాలు మా అందరి సంబరాలు, బడిలో ఆటల పోటీలు, గెలిచినా ఓడినా అదో ఆనందం జెండా పండుగ కోసం ఎదిరి చూపులు.. […]

అందరూ ఒక్కటవ్వాలి

అందరూ ఒక్కటవ్వాలి ఎంత తరచి చూద్దామనుకున్నా ఈ పొద్దు నిన్నటిలాగే అనిపించింది సూర్యోదయం కాలేదింకా… గతాన్ని తవ్వితే గడపలో పడి ఉన్న వార్త పత్రిక గణతంత్ర దినమని పలికింది *గతం* ఎన్నేండ్ల పోరాటం ఎందరి […]