Month: January 2022

సాలెగూడు

సాలెగూడు ఎటు చూసినా సగం చినిగిన కవర్లు సగం చినిగిన బట్టలు, తిని పారేసిన కొనుక్కొచ్చిన టిఫిన్ కాగితాలు, వాడిన పువ్వులు, తాగి పారేసిన బీడీ సిగరెట్ పీకలు, ఖాళీ అయిన సీసాలు వాడి […]

స్నేహం

స్నేహం పది కాలాలు పదిలంగా నిలిచేది,స్నేహం. నవమాసాలు అమ్మ కడుపును పంచుకోకపాయినా, నూరేళ్ళు పంచుకునేది, స్నేహం. అష్టకష్టాలు వచ్చినప్పుడు, అండగా నిలిచేది, ఆదరించేది,స్నేహం. సప్తసముద్రాలు దాటి వెళ్ళినా, తెంచుకోలేనిది ,స్నేహం. ఆరడగుల గోతిలో  చేరేవరకు […]

జీవితం

జీవితం చాలా విలువైనది. చిన్న చిన్న విషయాలకు చంపడం,చావడం పరిష్కారం కాదు.బ్రతికి విజయం సాధించాలి.

స్నేహం లో

స్నేహం లో నాకు స్నేహితులకన్నా ఎక్కువ ఏ భాద వచ్చినా, ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది మా అమ్మ, అమ్మ కంటే స్నేహితులు ఎక్కువ కాదు, స్నేహితులు ఉన్నా కూడా, మన […]

అర్హత

పెళ్ళికి కావల్సింది, వయసు, విద్యార్హత కాదు. శారీరక దృఢత్వం, మానసిక పరిపక్వత. -బి. రాధిక

పంచాంగము 31.01.2022

పంచాంగము 31.01.2022   విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: చతుర్దశి ప.02:19 వరకు తదుపరి అమావాశ్య […]

పంచాంగము 30.01.2022

పంచాంగము 30.01.2022 *ఆదివారం, జనవరి 30, 2022* *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం – హేమంతఋతువు* *పుష్య మాసం – బహళ పక్షం* తిధి : *త్రయోదశి* సా4.00వరకు వారం : *ఆదివారం* […]

శ్వాస – పంచప్రాణాలు

శ్వాస – పంచప్రాణాలు శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి…. 1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము […]

రామ నామం విశిష్టత

రామ నామం విశిష్టత శ్రీరాముడి కంటే శ్రీరామ నామం గొప్పది అనడం వెనక ఆంతర్యము.. “రామ”..! ఈ మంత్రానికి అత్యంత శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల.. అన్ని సమస్యలు దూరమవుతాయని పురాణాలు […]

అన్నింటికి కర్త ఈశ్వరుడే…

అన్నింటికి కర్త ఈశ్వరుడే 🌷గడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు! 🌷కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!! 🌷మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన […]