కారణ జన్మురాలు

కారణ జన్మురాలు

ఆమె ఒక కారుణ జన్మురాలు..
కాదు..
ఆమె ఒక చేదు జ్ఞాపకం..
ఆమె నాతో కలిసి కొంత కాలం..
ఈ జీనణ ప్రయాణంలో..
ప్రయాణించింది..
కానీ..
చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది..
ప్రయాణించినంత సేపు..
తీయటి అనుభూతులతో ఉన్నా..
కూడా వదిలేసి వెళ్లింది..
ఆమె ఒక సజీవ శిల్పం..
ఆమె హృదయం ఒక బండరాయి..
కారుణ జన్మురాలా?
పాపపు జన్మురాలు..
అంతే!!

 

 

-ఉమాదేవి ఎర్రం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *