వేదన

వేదన

ఆడపిల్ల మనసు సముద్రమంత లోతు

మగవాడి మనసు సముద్రమంత విశాలం

ఇద్దరూ పడే వేదన మాత్రం సముద్రఘోషలాగా

ఉంటుంది

మనసు పడే ఆ వేదన వర్ణించడానికి వీలుకాదు

వివరించేందుకు మాటలు లేవు

ఈ ఆవేదనే అనురక్తిగా అత్యంత శక్తిగా మారి ఒక

కొత్త పునాదికి

నాంది కావాలి

– హిమ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *