వస్తున్నా
వస్తున్నా చెలి వస్తున్నా
ఆరిపోతున్న నా జీవన వెలుగును..
జీవన జ్యోతి లా వెలిగించావు
వస్తున్నా చెలి వస్తున్నా..
నీ చల్లని మాటలతో
నీ కరుణమైన చూపులతో
శిలగా వున్న నన్ను శిల్పంగా మార్చావు..
వస్తున్నా చెలి వస్తున్నా
నీ యెదలో సేద తీరేందుకు..
– అంకుష్