వరం

వరం

కనులు కనులు దోచాయంటే
మనసుకు రెక్కలు వచ్చాయంటే
ఆశలు అలలై ఎగిరెగిరి పడితే
వరమై దరిచేరిన ఆ చెలి తో
గగనం లో విహంగమై విహారం చేయనా…?
స్వప్నంలో మెదిలే ఆ తరుణి నిజమై దరి చేరునా…?
భారమైన సరే, బాధ్యత గా స్వీకరించి
వలచిన ఆ చెలిని వరంగా కొలుచునా..

– కుమార్ రాజా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *