వనశోభ
ఆ.వె.
కనుల విందు చేయు కమనీయ వనజాక్షి
సూర్య రశ్మి సోకి సొగసు లంది
పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి
చూచు వారి మనసు చూరగొనెను
– కోట
ఆ.వె.
కనుల విందు చేయు కమనీయ వనజాక్షి
సూర్య రశ్మి సోకి సొగసు లంది
పచ్చ చీరగట్టి పైట కొంగును వేసి
చూచు వారి మనసు చూరగొనెను
– కోట