ఉత్తమ అధ్యాపకుడు

ఉత్తమ అధ్యాపకుడు

టీచర్ నేటి విద్యార్థులకు విద్య బోధిస్తున్న సందర్భంలో విద్యార్థి మరియు టీచర్ మధ్య సంఘర్షణ

ప్రీతం స్నేహితులతో కలిసి స్కూల్లో చదువుకునెందుకు పోకుండా, సిగరెట్లు అలవాటు చేసుకున్నాడు, అది రోజురోజుకి ఎక్కువ అవ్వసాగింది.. టీచర్ సర్వాణి ఒక రోజు క్లాస్ కు రాలేదు,కానీ అతడు పాఠశాలలో ఆవరణంలో కనిపిస్తున్నాడు. అలా ఒకరోజు, రెండురోజులు కాకుండా రోజు శర్వానీ తెఅచార్ క్లాస్ లో సిగరెట్ తాగుతూ, తూగుతూ, ఆగుతూ పోతున్న ప్రీతంను చూసి టీచరు బాబు ఇది కలికాలం. నీ వయస్సు చిన్నది నీకు ఎవరు నేర్పారు. ఈ పాడు అలవాటు అని అడగ్గా ఫలితంగా నీకెందుకు అంటూ ఎదురు సమాధానం ఇచ్చి తిరిగి వెళ్ళిపోయాడు.

టీచర్ వెంటనే ప్రీతం తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరాతీయగా ఆ దోస్త్ ఎవరో మాకు తెలియదు తనకు తల్లిదండ్రులు లేరు. తను అనాధ అని అతని పెంపుడు తల్లిదండ్రులు తెలిపారు. అలవాట్లు దూరం నేర్చుకోవడం మానాలని మాకు సమర్థించి సపోర్ట్ చేయండి మీ పిల్లలకు సిగరెట్ లో విష పదార్థం తినిపిస్తున్నారు అందుకే మీ పిల్లలకు ఎన్సీడీ ద్వారా జబ్బు చేసి బాధపడుతున్నాడు ఇంతవరకు మత్తు పదార్థాలు మద్యం పాన్ గుట్కా సిగరెట్ లాంటి అలవాట్లు మాన్పించండి లేకపోతే మీ బంగారు పిల్లలపై మీరు పెట్టుకున్న కలలు అన్నీ కలలైపోతాయి అని సర్వాణి గారు తెలిపి ఎన్ సి డి సెల్ ని వారి వైద్య బృందాన్ని పాఠశాలకు తీసుకువచ్చే పరీక్షలు జరిపి వారిని ఒక మంచి మార్గంలో నడుపుటకు ప్రయత్నించాడు.

తల్లిదండ్రులు పెళ్లికి ముందుగానే వెనక గాని ఆవేశ క్షణభంగారమునకు త్రోవ అయ్యి పోక చెడు అలవాటు నేర్చుకోవడానికి ఉంటే వారి బిడ్డలు అదే నడుస్తారు లేదంటే వారికి కూడా ఆ బుద్ధిలే వస్తాయి. శర్వాణి పాఠశాలలో విద్యార్థులందరికీ ఎంతో ప్రేమించేవాడు ఒకరోజు రక్తపరీక్ష చేయించుకోవడానికి రక్త వైద్య శిబిరం ఏర్పాటు చేయగా అందులో ప్రేమ్ కుమార్ అనే విద్యార్థి రక్తం ఇచ్చుటకు ముందుకు వచ్చును కానీ పాఠశాల విద్యార్థులు చిన్న వయసులో రక్తం ఇయ్యరాదు 20 సంవత్సరాల పైబడిన ఆరోగ్యంగా ఉండాలి రక్తం హెచ్ బి శాతం 14 శాతం ఉండాలి అని సర్వాన్ని తెలిపాడు.

దానితో ప్రేమ్ రక్తం ఇవ్వలేదు కానీ తనకి ఆరోజు తన స్నేహితునికి తక్కువ అయితే ఐదుగురు కలిపి టీచర్ కి చెప్పకుండా చిన్న వయస్సులో నుండి రక్తం ఇచ్చారు దీంతో వారు చాలా బలహీనమైపోయారు.

ప్రేమ్ రక్తం లో హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్నట్లు తేలింది దానికి టీచర్ కౌన్సిలింగ్ ఐ సి టి సి సెంటర్ కి పంపకుండా చూడగా తనకు తల్లిదండ్రుల వల్ల పెళ్లి కాకుండా తప్పు చేశారని తెలిసింది. వెంటనే అతనికి ఐ సి టి సి సెంటర్ కి పంపించి టీచర్ మందులు బలమైన ఆహారం పదార్థాలు తినిపించే తల్లిదండ్రులు కూడా మందులు ఇచ్చారు. అయితే వారికి టీచర్ సర్వాణి చేసిన మేలు తో వారు ప్రస్తుతం 10 ఏళ్లు తర్వాత జబ్బుకు మందులు వాడాడు దాని వల్ల నయం అయింది. మార్కెట్లో షాపింగ్ చేసిన సర్వానికి ప్రేమ తల్లిదండ్రులు కనిపించే గుట్టుగా రహస్యాలు ఉంచే మందులు ఇప్పించి మంచి భవిష్యత్తు ఇవ్వగా ప్రేమ్ హెచ్ఎం పోస్ట్ కి సెలెక్ట్ అయ్యాడు. దీనికి కారణం ఉత్తమ శిక్షణ ఉత్తమ రక్షణ అధ్యాపకుడు సర్వాణి

– యడ్ల శ్రీనివాసరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *