ఉనికి

ఉనికి

 

మనసున నిలచిన నీ ముగ్ధ మనోహర రూపం
నీల మేఘాల నడుమ గగనమునకు సేరె
మది ఉనికి శూన్యమాయె….

తనువును తడిపిన నీ తలపులు
తారలు వినువీధిని విడిచినట్టు రిక్తమాయె…

నిను చేర విహరిస్తున్న నా జ్ఞాపకాల తెమ్మరలు
గమ్యం తెలియక అంబరాన అనాధగా అలమటించే

 

-గంగాధర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *