ఇది యాపారం

ప్రపంచంలో తెలివితో దేన్నయినా సాధించొచ్చు అనేదానికి ఈ తెలివైన కొడుకు ప్లాన్ ఏ ఒక పెద్ద ఉదాహరణ :

ఆ కొడుకు తండ్రుల మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది “

 

కొడుకు :- నాన్న, నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ?

తండ్రి : నేను ఒప్పుకోను 😠

కొడుకు : నాన్న అమ్మాయి బిల్ గేట్స్ కూతురు !

తండ్రి : అవునా అయితే నాకు ఓకే రా చేసుకో  😊  అని తండ్రి వెంటనే బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళాడు ?

తండ్రి బిల్ గేట్స్ తో ఇలా అంటున్నాడు : నీ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అని అన్నాడు !

బిల్ గేట్స్ : నో నేను ఒప్పుకోను అని అన్నాడు , అపుడు ఆ తండ్రి

తండ్రి : నా కొడుకు ఎవరు అనుకుంటున్నావ్ ప్రపంచ బ్యాంకు సీఈఓ అని అన్నాడు వెంటనే

బిల్ గేట్స్ : అవునా అయితే ఓకే అన్నాడు 👍, అని అక్కడి నుండి వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళాడు తండ్రి ?

తండ్రి వరల్డ్ బ్యాంకు సీఈఓ తో : నా కొడుకును మీ బ్యాంకు సీఈఓ గా నియమించుకొండి అని అన్నాడు !

వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్ : నో అన్నాడు ?

తండ్రి : నా కొడుకు ఎవరు అనుకుంటున్నారు బిల్ గేట్స్ అల్లుడు అని అన్నాడు , దాంతో వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్

వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్: అవునా ఓకే అన్నాడు 🗯️👍

 

Image credit to
https://bit.ly/3CE4EKg

సో ఫ్రెండ్స్ ఇపుడు అర్ధం అయిందా మనకే తెలియకుండా మనలో దాగి ఉన్న అద్భుతమైన తెలివిని ఎలా వాడాలో , యాపారం ఎలా చేయాలో ఎందుకంటె ఇది యాపారం ” తగ్గేదేలే

– Shravan Khande 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *