తెలుసుకో సోదరా
నీ గమ్యం ఎటువైపు తెలుసుకో సోదరా
బండ మీద ఇల్లు కడితే ఎలా ఉంటాది
ఇసుక మీద ఇల్లు కడితే ఎలా ఉంటది
నీకు తెలియదా నేస్తం
తెలియకుంటే తెలుసుకో సమస్తం
ఇసుక మీద కట్టు ఇల్లు గాలి వాన వస్తే కూలును
బండ మీద కట్టు ఇల్లు నిబ్బరంగా ఉండును
అందరినీ ప్రేమించు
నిన్ను ఎవరు నీ పొరుగు వారిని ఆదరించు
మంచి తీరులో నడుచు
మంచి మార్గంలో నడయు
హృదయం దేవునికి అర్పించు
ఎందుకంటే హృదయం భయంకరమైనది
ఈ నాలుకతో నీతులు బూతులు మాట్లాడగలవు
నాలికిన పొద్దున పెట్టు
మంచి మాటలు ఆడటానికి ఉపయోగించు
రావణ రాజ్యం మనకు వద్దు
రాక్షసి సంహారం చేయటానికి ఇది నాటియుగం కాదు
ఇక్కడ పోలీసులు పోలీస్ స్టేషన్లో ఉంటాయి
ప్రేమ రాజ్యమును పోరు
ప్రభు యేసు వలే జీవించు
మన గమ్యం సక్రమమైనది అయితే మనకు అంతా మేలు
గమ్యం లేని ప్రయాణం ఉండదు
ఓటమి ఎరగని విజయం ఉండదు
ఏది మంచిదో తెలుసుకో..!
-యడ్ల శ్రీనివాసరావు