తేజస్విని కథా సమీక్ష

తేజస్విని కథా సమీక్ష

 

భరద్వాజ గారు రాసిన తేజస్విని కథ చాలా బాగుంది.

తేజస్విని కలలో దైవదూతలు కనిపించి చెప్పడం ,వాళ్ళ నాన్నమ్మ చెప్పిన మాటలు మనసులో, పెట్టుకొని పుట్టినరోజు నాడు తను మొక్కలు నాటడమే కాకుండా స్నేహితులతో కూడా నాటించింది.

మొక్కలు నాటితే కార్బన్డయాక్సైడ్ చెట్లు తీసుకుని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ వదులుతాయి

తద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం ప్లాస్టిక్ కవర్లు వాడకుండా బట్టతో కుట్టిన బ్యాగులు వాడాలని

ఈ కథ సమీక్ష రాసినందువలన మాధవి గారికి కూడా ప్రేరణ కలిగి మొక్కలు నాటాలనిపించడం భరద్వాజ గారీ రచన వలన తనలో ప్రేరణ కలిగింది చాలా అద్భుతమైన రచన సూపర్ సూపర్.

 

 

-బేతి మాధవి లత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *