విశ్రాంతి ఎప్పుడు? పొద్దున్నే లేస్తావు బొంగరం లా తిరుగుతావు నిరంతర యంత్రంలా పనిచేస్తావు నీవొక మనిషన్న సంగతి మరుస్తావు మాటలెన్నో మాట్లాడుతూ మంచికి ప్రయత్నిస్తావు మగువా మగువా నీకెక్కడిదే మనుగడ లేని జీవితం గడుపుతావు […]
Tag: womens
శ్రావణ సంధ్య
శ్రావణ సంధ్య రాజేశ్వర్రావ్ ఆ ఊర్లో పెద్ద జమిందార్. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆడపిల్లలకి పెద్ద చదువులెందుకు అనుకునే పాతకాలం మనస్తత్వం. కొడుకుని కూడా అలాగే పెంచాడు. ఏదడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి అండతో […]