Tag: vedana daily topics

వేదన

వేదన ఆశల తలపులు అనునిత్యం.. మదిలో చప్పుడు ప్రతినిత్యం.. వేదికగా నిలచిన జీవితసత్యం.. నివ్వెరపోకోయ్ నిరతము కాదు కదా..! వేదన పొందినా.. వేదం కదా ఆ సంఘర్షణ శాస్త్రం..!! – భాను శ్రీమేఘన

వేదన

వేదన అత్యంత ఆత్మీయులు, అమూల్యమైన వస్తువులు, అతి ముఖ్యమైన పనుల వల్లే వేదన,అవేదనలకు లోనవ్వుతారు. వేదన చాలాసార్లు ఎక్కువ  ఆశించినప్పుడు,మన అనేది కోల్పోయినప్పుడు కలుగుతుంది. వేదన ఒక విధంగా అత్యంత ఎక్కువ ప్రేమ వల్ల […]