Tag: vasu aksharalipi

నా ప్రేమ

నా ప్రేమ మెలికలు తిరిగే పొగమంచు ని చలి కాలమందు. అమాయకంగా తల ఆడించే పుష్పాన్ని వసంతమందు. మైమరచి నృత్యం చేసే గాలిని వేసవినందు. అనుమతించవే నన్ను కుంచనై స్పృసించేదను నీ మృదువైన హస్థాలను. […]

వైకల్యత

వైకల్యత నా, వైకల్యము స్వీయము. నాది, అలసట ఎరుగని ప్రయాణము. నింగి, నేల హద్దులై, ఆమె కొరకై నే చేసే ఈ ప్రయాణంలో, అందమైనవి నన్ను ఆకర్షించవు. ఆమెలో నే చూడాల్సినది వాస్తవికత. నా […]

సన్మార్గము

సన్మార్గము కోట్లకు పడగలెత్తితివా….! నీవు తొక్కిన మార్గము నిన్ను సన్మానించిన నది సన్మార్గమౌనా……..! వేతనాలు ఇచ్చి పెత్తనాలు చేసిన అన్నం పెట్టినట్లు ఔనా…! నీవు త్రాగు నీట సువర్ణ భస్మమా…….! నా గుక్కెడు నీట […]

జీవన ప్రయాణము

జీవన ప్రయాణము నీవు మోయు సుఖాలు ఉప్పు మూటలాయె. వాటిని దించిన తేలికౌను నీ జీవన ప్రయాణము. బరువులెత్తిన కష్టజీవి కళ్ళు నిదుర పుచ్చును వాడిని. నీవు సముద్రాన్ని తోడగా వొచ్చు ఉప్పటి స్వేదము […]

కడవ

కడవ కడుపు మోసెను కడవ. రేపు కడవ మోయునది నీరో, కన్నీరో….?   – వాసు

హృదయ చప్పుళ్ళు

హృదయ చప్పుళ్ళు నీవెక్కడున్నావో తెలియదే నాకు….! ఇది ఖచ్చితం. కొన్ని వేల మైళ్ల దూరంలో ఏదో ఒకచోట పెరుగుతున్నావు అందాలను మూటగడుతూ, నా కనులుగప్పి …………..! నీ హృదయ చప్పుళ్లను నేను వినగలను. పెద్ద […]

ప్రేమ ఇతిహాసము

కాను నేను మూగ జీవిని. అవసరానికి విప్పెదను నా కంఠము………….! నా ప్రేమకి భాష్యం లేదులే………..! ఉదారమైన, నా చూపుల భావాలు చెప్పునునీకు ప్రేమ ఇతిహాసము! నా రాత, బాలేదులే ప్రియా………! నీ చెవులకు […]

హృదయమా

హృదయమా ఓ, నా హిమ హృదయ మా, నీ మాదిరే, నా ప్రేమ స్వచ్ఛమైన శ్వేత వర్ణము తో కూడిన క్షీరము. నాకు, పట్టదులే నువ్వు నన్ను అశ్రద్ధ చేసినను. ఆది నన్ను మండించుతునే […]

రక్తదాత!!

రక్తదాత!! నేను చూశా, నేను చూశా, అడవి లో మానవీయతను. వేలచెట్లకి అన్నదాత సూర్యుడొక్కడే. వేలచెట్ల వెక్కిళ్లకు ఉదక దాత వరుణుడొక్కడే . నేను చూశా నేను చూశా అడవిలో మానవీయతను. భానుడవై వెలుగు […]

గొప్ప వ్యక్తిత్వాలు

గొప్ప వ్యక్తిత్వాలు 1) గొప్ప వ్యక్తిత్వాలు ఎవరిలోనూ లేవు. 2) వ్యక్తిగత లబ్ది అందరి ధ్యేయం. 3) ఫలితంగా స్వార్ధం విలయతాండవం. 4) నేను మంచి వాడిని అనుకుంటే మనస్సుకి శాంతి. 5) నువ్వు […]