Tag: upadrashta subbalaxmi anando brhma poem

ఆనందోబ్రహ్మ

ఆనందోబ్రహ్మ ఒకరింటికిపోకుండా మనింటి లోనె తినగలుగుట ఆనందోబ్రహ్మ పరులకు అపకారం తలపక సరిగా కలిసి బ్రతకడమే ఆనందోబ్రహ్మ తలిదండ్రులకు భారమవక తలలో నాలికలా ఉంటే ఆనందోబ్రహ్మ వృద్ధుల నవమానించక పద్ధతిగా చూచుట ఆనందోబ్రహ్మ హక్కులకొరకేపోరాడక […]