Tag: uhala sarihaddu by umadevi erram

ఊహల సరిహద్దు

ఊహల సరిహద్దు కవికి రచయితకు ఊహలెక్కువ.. ఊహల్లోనేగా బ్రతకడం.. ఆ మాటకొస్తే మనుషులందరికీ.. ఊహలెక్కువే! ఊహా ప్రపంచాలు ఎక్కువే! ఆ ఊహలే కోరికలు కలిగిస్తాయి.. ఆ కోరికలే గుర్రాలౌతాయి.. మనిషి ఆశలను రెట్టింపు చేస్తాయి.. […]