Tag: ugadi

షడ్రుచులు

షడ్రుచులు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చి అప్పటికే సిద్ధంగా ఉన్న క్యాబ్లో లగేజీ సర్ది ఎక్కి కూర్చున్నారు సిద్దు, సంకీర్తన. పదేళ్ల కిట్టు, పన్నెండేళ్ళ మన్విత తల్లికి చెరొక వైపు కూర్చున్నారు. డ్రైవర్ సీట్ పక్కన […]

పండుగ ఆనందం

పండుగ ఆనందం అందమైన ఉగాది పండుగ తెలుగునాట శ్రేష్టమైన పండుగ స్పష్టమైన నూతన సంవత్సర పండుగ షడ్రుచులు మేళవించే పండుగ జీవిత అనుభవాలను తెలిపే పండుగ ముచ్చటైన అలంకరణ.. శుభకృత్ నామకరణ సాంప్రదాయాల అనుకరణ.. […]

తెలుగు లోగిలి

తెలుగు లోగిలి గుమ్మానికై తోరణం ధరవాజుకై దీపం మన ఇంట లోగిళ్లకు శోభకృత్ తెలుగు నామ సంవత్సరానికి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభ సంతోషాలకు సంకేతం రతనాలా రంగు రంగుల అల్లికల ముగ్గులు కిల […]

కుటుంబ విలువలు

కుటుంబ విలువలు ఒక పల్లెటూరు అ ఊరిలో పెద్ద లోగిళ్ళలో వున్న ఒక ఇంట్లో ఆరోజు ఉగాది పండుగ అవ్వటంతో ఒకటే హడావిడి. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు తలస్నానాలు చేయటం, కుర్రాళ్లు నిద్రలేచే ప్రయత్నం చేయటం, […]

విభ్రాంతి

విభ్రాంతి ఏమండోయి శ్రీ వారు లేవండి నాధా, ఇంత పొద్దెక్కినా ఇలా పడుకుంటే ఎలా? అదీ పండగ రోజు మరి ఇంత సేపా….!? మాములు రోజుల్లో అనుకుంటే సరే అనుకుందును గాని లేవండి బాబు […]

ఉగాది

ఉగాది కాల చక్ర భ్రమణం గావించిన వేళ, కొత్త చిగుళ్ళతో వసంత మాసం ఆహ్వనించు వేళ, సుమ సౌరభాలతో ప్రకృతి వెల్లివిరిసిన వేళ, విలంబి నామధేయంతో వికసిస్తూ విరబూసినవేళ, కష్టాలు అన్నీ విడిచి కలతలు […]

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ

అనుక్షణం ఆమెకై నా నిరీక్షణ అచ్చమైన తెలుగింటి ఆడపడుచు లాంటి వన్నె, నిండు పౌర్ణమి లాంటి ముఖం, పసిడి వన్నె పసుపు వర్ణంలో మేని ఛాయ ఆమె అందం మొదటిసారి చూడగానే ఏదో తెలియని […]

ఊగిసలాడే ఉగాది

ఊగిసలాడే ఉగాది   ఏరువంకల, ఎడ్లబండ్ల వెక్కిళ్ళని మాన్పి అరిగిపోయిన అనుబంధాల్ని అతికించి అలసిపోయిన కాలాన్ని కళతో బతికించింది యుగానికి, ఉత్సవానికి ఆరంభమైనా వనాలకు వన్నెలద్దే వసంతమైనా మొక్కుబడి మనుషుల ఉత్తమ నటనలో ఊపిరిసలపని […]

పండగొచ్చింది

పండగొచ్చింది ప్రతి ఉగాది లాగానే ఈ ఉగాది పండుగను కూడా బాగా జరుపుకోవాలని ప్రసాద్ నిర్ణయం తీసుకున్నాడు. అంతకు ముందు రెండు సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారి వల్ల సరిగా జరుపుకోలేకపోయాడు. కుటుంబ సభ్యులకు […]

ఉగాది

ఉగాది తెలుగు సంవత్సరాది శోభకృత్ కి స్వాగతం చైత్రమాస ప్రారంభం శుభాలకు సంకేతం కావాలని తొలి మాసం నుండే శుభ ఫలితాలు కలగాలని కొత్త ఆశలు చిగురు కొమ్మల వలె వికసించాలని ఉత్సాహానికి ఊపిరిలా […]