Tag: udayam

ఉదయం

ఉదయం తెలవారే వెలుగుల్లో జగతేమో మెరిసేను కలతీరే సమయంలో సంబరమే ముసిరేను ఉదయమే నినుతలచింది నానీడవు నువ్వంటూ ఊపిరిగా నిలిచింది నీ ఊహను విడనంటూ శ్రుతిచేస్తూ మనసేమో నీ మోమును వెతికింది పదమేమో పాడింది […]

ఉదయం

ఉదయం పువ్వులు వికసించే నవ్వులు విరబూసే చెలి మోమును చూడగ ఈ ఉదయకాంతిలో… పూలను కిరణం తాకగా నా చెలి బుగ్గను నిమరగా పక్షులు కిల కిల నవ్వేను ఈ ఉదయ కాంతిలో…. ఎర్రగ […]