తీరం జీవన ప్రయాణపు నావ నీవు నడపనిదే కదలదు కాలం ఆగదు నీ కోసం కానీ గమనం మాత్రం నీదే అలల తాకిడి అయినా నీ వాళ్ళ కోసం నీవు చేసే ప్రయత్నం కనుచూపు […]
Tag: theeram
తీరం
తీరం శిశిరమైతేనేమి ఆకురాలినచోటే పూలు తలూపుతుంటాయి విప్పుకునే జ్ఞాపకాల వెనకే తప్పుకునే వ్యాపకాలుంటాయి తలపులను తడుముతుంటే మనసు తలుపులు తెరచి స్వాగతగీతాన్ని పాడుతుంది గతుకుల గతాన్ని పూడ్చమంటుంది పరుగులు తీసే కాలం కరవాలం కనుగొనాలని […]