మౌనమే మిగిలిందిక.! నా మనసు పలికే భావాలనే మాటలుగా విన్నావ్ నా కళ్లు చేసే మూగ సైగలకే నువ్ మురిసిపోయావ్ నా నోటి వెంట పదాలు జాలువారకమునుపే.. నీ నోట నే చెప్పాలనుకున్న మాటలొస్తుంటే.. […]
Tag: the pen
చిలిపి
చిలిపి గోదావరి చెంతనే సంతోష్ కి కొత్తగా ఉద్యోగం వచ్చింది.. సాయంత్రం కాసేపు ఆ తీరాన కూర్చుంటే ఉండే హాయే వేరు.. అందుకే వీలున్నప్పుడల్లా గోదారి గట్టుకి వెళ్లిపోతుండేవాడు.. ఓ రోజు తోటి ఉద్యోగులు […]
విధి లిఖితం!
విధి లిఖితం! మనమొకటి తలిస్తే.. భగవంతుడు మరొకటి తలుస్తాడట.. దానినే విధి లిఖితం అంటారు.. సరిగ్గా అలాంటి సంఘటనే ఓ ఊరిలో జరిగింది.. కాలుష్యానికి దూరంగా.. ప్రకృతి అందాలకు నిలయంగా.. చుట్టూ పచ్చని పంటచేలు.. […]
నీ తోడుగా నేనుంటా.!
నీ తోడుగా నేనుంటా.! నీ స్పర్శలో ఏదో తెలియని మాయ ఉంది నీవు తాకిన ప్రతిసారీ నాకు తెలుస్తోంది నీ పలుకులో ఏదో మత్తు ఉంది నీ కౌగిలిలో తెలియని అమితమైన ఆప్యాయత ఉంది […]
కూలిపోతున్న కలల సౌధం
కూలిపోతున్న కలల సౌధం చుట్టూ చీకటి అలుముకున్న నా దేశం కులాల చిచ్చులో.. మతాల ఉచ్చులో నిత్యం రగులుతోంది.. నేను ఎరిగిన.. నేను కలలుగన్న నా భరతావని సుందర సౌధం కూలిపోతోంది. ఆడబిడ్డలకు రక్షణ […]
బతుకు దివిటీలు
బతుకు దివిటీలు ఓ… మావ..! నిన్నే.. ఇంతన్నావా.. ఐనా నా గోల నాదే గానీ నా గోడు నువ్వెప్పుడు ఇన్నావు గనకా.. ఓసోస్.. ఏటే..నీ బాధ.! పొద్దుపొద్దున్నే.. ఇప్పుడేటయ్యిందని.. సెబితే ఇంతా కదేటి.! ఏటి […]
నే గెలిచి ఓడా
నే గెలిచి ఓడా కళాశాల.. అది ఓ అందమైన రంగుల ప్రపంచం.. ఎన్నో కొత్త పరిచయాలకు.. మరెన్నో అనుబంధాలకు నిలయం.. అలాంటి కాలేజీలో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే మొదలైంది మన తగవు. గిల్లికజ్జాలతో ప్రతిక్షణం […]
ఈ జన్మకి ఈ బంధం చాలు.!
ఈ జన్మకి ఈ బంధం చాలు.! ఒకరోజు ఒక్కడినే.. చీకటిలో పొలం గట్టుమీద కూర్చుని ఏడుస్తున్నా.. చుట్టూ ఎవరూ లేరు.. నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశమంతా.. నా ఏడుపు ఎవరికీ వినిపించలేదు.. నా కన్నీరు […]
ఆ మబ్బులను దాటి రా
ఆ మబ్బులను దాటి రా నీకే కనిపిస్తున్న అబద్దాల ఊహాలోకంలో అపార్థాల కోటలు కట్టి.. బండబారిన మనసుతో మూర్ఖత్వపు సింహాసనమెక్కి.. కళ్లుండీ నిజాన్ని చూడలేని.. మనిషైనా క్షమాగుణమెరుగని ఓ మహాజ్ఞాని.. ఇది కాదు నాకు […]
అమర వీరులకు జోహార్లు
అమర వీరులకు జోహార్లు నిర్భీతికి ప్రతిరూపాలు వారు. నిస్వార్థమైన నిరుపమాన త్యాగానికి ప్రతీకలు వారు. రేయింబవళ్లూ.. కష్టాలకు వెరవక.. సమస్యలకు బెదరక.. సవాళ్లకు వెనుదీయక.. చివరికి మృత్యువుకూ వెరపక.. తుపాకీ గుండుకు గుండెను ఎదురొడ్డే […]