ఇకనైనా మేలుకోండి.! కోయిలమ్మ కమ్మని పాటని వింటూ పెరిగాం.. గుప్పెడంత పిచ్చుకలు కట్టే చక్కని గూళ్లను చూసి ఇసుక తిన్నెల్లో మనమూ కట్టి బాల్యంలో ఆటలాడుకున్నాం.. యుక్తవయసు వచ్చాక చిలుకలతో కబుర్లు చెప్పుకున్నాం.. తోడు […]
Tag: the pen
సంస్కార విద్యా వర్థతే.!
సంస్కార విద్యా వర్థతే.! రేయనగా..పగలనకా..ఏ కష్టాన్ని లెక్కచేయక.. రెక్కలు ముక్కలు చేసుకుని..కాసిన్ని డబ్బులు పోగేసి.. తాము పస్తులుండి..బిడ్డల ఆకలితీర్చే తల్లిదండ్రులు.. తమకు లేని చదువును..పిల్లలకు అందించే ఆరాటంలో కొత్త బట్టలు కొడుక్కి కొనిచ్చి..తాము చిరిగిన […]
అంత వరకూ మంచిదే.!
అంత వరకూ మంచిదే.! అనగనగా ఒక ఊరిలో స్వామి మాల వేసుకున్న ఒక భక్తుడు.. ఇరుముడి ధరించి అలా అడవి మార్గాన వెళుతున్నాడు.. దారిలో జంతువుల కోసం వేసిన ఉచ్చులో తెలియకుండా కాలుపెట్టాడు.. ఆ […]
న్యాయదేవత కళ్లకు గంతలు.!
న్యాయదేవత కళ్లకు గంతలు.! కామాంధుల రాక్షస క్రీడా వినోదానికి నాశనమైన ఓ స్త్రీ న్యాయం కోసం న్యాయస్థానంలో మొరపెట్టుకుంటే.. సూధుల్లాంటి ప్రశ్నలతో..న్యాయమూర్తి ఎదుటే హింసిస్తే చట్టం కొందరిచుట్టమని సరిపెట్టుకోమనడం న్యాయమా కన్నవారి కలలపంటగా పుట్టి..బతుకుపై […]
తల్లి మనసు.!
తల్లి మనసు.! అప్పుడు సమయం రాత్రి 11.35 నిమిషాలు.. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.. ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉంది.. ఆఫీస్ పనిలో పడి ఎప్పట్లాగే తినడం మర్చిపోయాడు సంతోష్.. వర్షం కాస్త తగ్గడంతో […]
కలానికి సలాం
కలానికి సలాం సమాజ అరుణోదయం కోసం పరిశ్రమిస్తూ స్వచ్ఛతకై అలుపెరుగని పోరాటం చేస్తూ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు త్యాగాలను చిరునవ్వుతో స్వీకరిస్తారు రాత కోసం రాళ్లల్లో..రప్పల్లో పరుగులుతీస్తూ భావి భారత అభ్యుదయ సంక్షేమం కోసం.. […]
నీవే నా వెన్నెల నక్షత్రం
నీవే నా వెన్నెల నక్షత్రం ఈరోజు ఎలాగైనా కలుద్దాం రా.. చాలా రోజులైంది.. చూడాలని ఉంది.. సంతోష్ వాట్సప్ లో పంపిన ఈ మెసేజ్ చూడగానే స్వప్న ఆనందానికి అవధులు లేవు.. తప్పకుండా కలుద్దాం.. […]
ఆ పయనానికి వందనం.!
ఆ పయనానికి వందనం.! పచ్చని పొలాల మట్టిలో సాగెను రైతు పయనం ప్రపంచానికి అన్నం పెట్టే అన్నదాతకు వందనం పరిశ్రమల్లో యంత్రాలతో సాగెను కార్మికుని పయనం వాడే ప్రతి వస్తువునూ అందించే శ్రామికునికి వందనం […]
నిన్ను చేరని నిశీధి.!
నిన్ను చేరని నిశీధి.! వీధి చివరన… ఓ మూలన ముడుచుకుని కూర్చున్న ముదుసలి, రాత్రిలో గత కాలపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాడు. అల్లారు ముద్దుగా గడిచిన తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. జీవన […]
నాకేనా హద్దులు.!
నాకేనా హద్దులు.! నిన్నే ప్రేమించి.. నీకే మనసిచ్చి.. నీకై నా గుండెలో గుడికట్టిన నాకా నువ్ పెడుతున్నావ్ హద్దులు.. సూరీడు రాకముందే.. నీకు చరవాణిలో సందేశం పంపుతా.. నీ నుంచి బదులొచ్చేవరకూ కాచుకుని కూర్చుంటా.. […]