Tag: teepiruchi aksharalipi

తీపిరుచి

తీపిరుచి తరగని మోహంలా సంధ్యారాగం ఆశల్ని ఆలపిస్తుంటుంది చీకటిలో మెరిసే వెలుగురేఖోదే దీవెనల దారిని తలపిస్తుంటుంది తబ్బిబ్బైన క్షణాలను జేబులో వేసుకుంటావు ఊసులను మూటగట్టే వేణుగానమేదో మలిన మనసును మార్చేస్తుంటుంది గజిబిజి గందరగోళాల మేళం […]