తస్కరణలపర్వం తరువులనున్న తాజా పూలనుండి తియ్యని తేనెను తస్కరిస్తున్నాయి తేటులు తేనెతుట్టెలను తగలబెట్టి తేనెటీగలను తరిమి తీపి మధువును తస్కరిస్తున్నారు స్వార్ధమానవులు పెరిగిపెద్దయి చెట్లు కాయలు కాస్తుంటే తస్కరిస్తున్నారు పక్షులు పశువులు మనుజులు దొంగవ్యాపారాలు […]