Tag: takararu by mamidala shailaja

తకరారు

 తకరారు ఇంటి పట్టున ఉన్నా ఏకాకినే సమూహంలో ఉన్నా ఒంటరినే దినచర్యలు నడుస్తున్నా దిక్కుతోచని పక్షినే ! సూర్యచంద్రుల దిశలు మారుతున్నా తిమిరంలో మగ్గుతున్న పెను చీకటినే! మనసుకు దేహానికి మధ్య జరిగే ఎడతెగని […]