త్రివర్ణపతాకo త్రివర్ణపతాకo నడిరోడ్డుపై నలిగిపోతుంటే తీసుకుని గుండెలకు హత్తుకుని ముద్దాడే భక్తి మనలో వుండాలి అదే పండుగ…. ప్రతిరోజూ పండుగ…. – సుహా
Tag: suha
కొత్త దారి
కొత్త దారి అప్పటి నిశీధి జ్ఞాపకాలలో నన్ను నేను కనుగొనలేదు నేను నన్ను చూడలేదు అటో ఇటో ఎటో పయనం నాది నాతో నేనున్న క్షణాలన్నింటినీ రాశులుగా పోసి దాచేసాను ఏ మూలనో శిథిలమైనవి […]