Tag: sraddanjali poem in aksharalipi

శ్రద్ధాంజలి

శ్రద్ధాంజలి నేనేందో రాసుకుంటున్నాను కారణాలతోనో కన్నీళ్లతోనో అగాధపు చింతనలతోనో బతుకు విస్తరి ఆకులను కుట్టుకుంటూ భావాలను అల్లుకుంటూ వడ్డీంచిన విస్తరి వన భోజనంలా.., బతుకు పూట నిర్మాణంకై ఒక స్వప్న సూచికలా నేనేందో రాసుకుంటున్నాను […]