Tag: Shiva writings

నిరీక్షణలో

నిరీక్షణలో తొలకరి చినుకు కోసం నోరుతెరిచే ఎండిన బీడుకి. వసంతపు మావిచిగురు కోసం వేచిచూసే కోయిలమ్మకి. గోమాత పొదుగు కోసం అర్రులుచాచే లేగదూడకి గోపాలుని వేణుగానం కోసం  ఎదురుచూసే గోకులానికి. మాధవుని ఆలింగనం కోసం […]

గత జీవితం

గత జీవితం కొందరికి గత జీవితం మిగిల్చిన గరళం. ఇంకొందరికి రేపటికై గుండెల్లో మండే జ్వలనం. మరికొందరికి పగతో రగిలే వెచ్చని రుధిరం. మనిషికి చిరునవ్వుని దూరం చేసే తిమిరం. మనసుకి ఆశ నిరాశల […]