ఆదర్శ మార్గం కాలం చెల్లిన భావజాలాలను బద్దలుకొట్టి, నవశకానికి నాంది పలికేది, అచేతనంగా పడివున్న సమాజ జీవశ్చవాన్ని కదిలించి గొంతెత్తి ప్రశ్నించేది, నిరాశావాదంలో కొట్టుమిట్టాడే నవతరం యువతని విప్లవశంఖమై నడిపించేది, అంధకారంలో నిద్రాణమైన జగతిని […]
Tag: shiva kkr
నిరీక్షణలో
నిరీక్షణలో తొలకరి చినుకు కోసం నోరుతెరిచే ఎండిన బీడుకి. వసంతపు మావిచిగురు కోసం వేచిచూసే కోయిలమ్మకి. గోమాత పొదుగు కోసం అర్రులుచాచే లేగదూడకి గోపాలుని వేణుగానం కోసం ఎదురుచూసే గోకులానికి. మాధవుని ఆలింగనం కోసం […]
ఓ ఆశాచంద్రికా…
ఓ ఆశాచంద్రికా… ముసిరిన చిమ్మ చీకట్లని చీల్చుకుంటూ వేకువను చూపించే రవికిరణం నీవు. కష్టాల కడగండ్ల సాగరాన్ని దాటమంటూ జీవన తీరానికి దారిచూపే తెరచాప నీవు. నిరాశా నిస్పృహల మండుటెడారిలో మది దాహార్తిని తీర్చేటి […]
గత జీవితం
గత జీవితం కొందరికి గత జీవితం మిగిల్చిన గరళం. ఇంకొందరికి రేపటికై గుండెల్లో మండే జ్వలనం. మరికొందరికి పగతో రగిలే వెచ్చని రుధిరం. మనిషికి చిరునవ్వుని దూరం చేసే తిమిరం. మనసుకి ఆశ నిరాశల […]
గతం
గతం జీవన తరంగాల సంతకం. కాలం మిగిల్చిన జ్ఞాపకం ప్రాయం పంచిన అనుభవం. నీ నేటిని నడిపే ఇంధనం. భవితను మలచే సాధనం. – శివ.KKR