Tag: shaaka metha aksharalipi

శాఖ మేత!!

శాఖ మేత!! చెట్లు పెట్టిన గుడ్లను తెచ్చి నాలుగు చీలికలు చేసి మసాళాలు దట్టించి చింతపండు పులుసు గుప్పించి ఉడికించి వండిన గుత్తి వంకాయ కూరకు సాటి ఏది! ఆకుపచ్చని సంద్రాన ఈదుతున్న సొర(కాయలను) […]