Tag: satyasai brundavanam

జిహ్వ రుచి

జిహ్వ రుచి   అమ్మ అన్నము పెట్టెను కమ్మ గాను నిమ్మ పిండెను కొంచెమునందు లోను ఆవ కాయనే మరువకూ ఆకులోన జిహ్వ రుచికి తాళగనే వహ్వ యనదె?   – సత్యసాయి బృందావనం

గుణము

గుణము ఆటవెలది: గుణము లెన్ని యన్న ఘనముగా పదహారు బ్రహ్మ సుతుడు తెలిపె బోయ దొరకు రాఘవయ్య కన్న రాజేడి గుణమున? సత్యసాయి పలుకు సత్య వాక్కు తాత్పర్యం: గుణములు పదహారు అని బ్రహ్మ […]

బాల్యం మాయంః

బాల్యం మాయంః బాలుడు నేను, భీముడు కాను.. మీ జేబున లెక్కలు, మా స్వేదపు చుక్కలు.. నువు చేసిన నేరం నే చదువుకు దూరం, చెదరెను బాల్యం, నరకరు తుల్యం… మాసిన బట్టలు, మోసిన […]

రాము- సీత

రాము- సీత ఆటవెలదిః: పచ్చ చీర గట్టు పడతి మన ధరణి మెచ్చిరెల్ల సురలు మొక్కెరపుడు నచ్చి చేరి నాయి నదులన్ని వరుసగా రాగమాలపించె రాము, సీత   – సత్యసాయి బృందావనం  

ఇరు గమ్యాలు

ఇరు గమ్యాలు నావల్లే పయనమగుట నావల్లే కాదులే! నీట తిరుగు నిరంతరము కన్నీళ్ళే తెలియవులే! ఇరు గమ్యాల మధ్య తిరుగు, ఏ ఒడ్డూ తనది కాదులే! అలలుంటే ఏంటైతే, అలుపంటే ఎరగదులే! పెరగదులే తరగదులే, […]