వాడే కార్మికుడు ఎ పనైనా చేయగలిగినవాడు. పనిని చిన్న చూపు చుడనివాడు. నిత్యం పనిచేసేవాడు. పనినే దైవంగా కొలిచేవాడు. ఉల్లి దెబ్బలకి మరింత శక్తిని పెంచేవాడు. తోటివారికి బలాన్ని పంచేవాడు. కండ బలిసినవాడు. వాడే […]
Tag: santosh aksharalipi
కళ్ళు
కళ్ళు నీ కళ్ళు నన్ను వెతుకుతున్నాయి. నీ మనసు నన్ను చూస్తుంది. నీ పక్కన లేకపోయినా నీ గాలి నాకు తాకుతుంది. నీ కోసం వెతికే ఈ కళ్ళు ఏమై పోతాయో ఏమిటో. – […]