Tag: samajama by guruvardhan reddy

సమాజమా!

సమాజమా! సమాజాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా! బ్రతకటానికి ఉద్యోగాలివ్వని చదువులెందుకు? అన్యాయాలకుబలయినవారిని ఆదుకోలేని న్యాయస్థానలెందుకు? ప్రజలసంక్షేమాన్ని పట్టించుకోని ప్రభుత్వాలెందుకు? దొంగలను పట్టుకోలేని రక్షకవ్యవస్థయెందుకు? సంతానాన్ని సరిగాచూడని అమ్మానాన్నలెందుకు? వృద్ధ తల్లితండ్రుల చూడని తనయులెందుకు? ఆప్యాయతలు సఖ్యతలులేని […]