Tag: saagaalsinde aksharalipi

సాగాల్సిందే

సాగాల్సిందే ఆశలన్ని ఆవిరవుతున్నా గమ్యం చేరాల్సిందే గెలుపు గుర్రం చతికిలబడినా బుజ్జగించి ముందుకు సాగాల్సిందే పోరాటమంటేనే జీవితంతో కలబడి నిలబడటం పగలూ రేయి వలయంలో చిక్కుబడక పయనం సాగాలి అలసట బాటలో జ్ఞాపకాలను గుబాళించనీ […]