సాగిపో మిత్రమా ఆలోచనలన్నీ కిరణాల తోరణాలై వెలుగులు చిమ్ముతూ ఉంటే మనసంతా ఆశల దీపాల కొలువు హారతి పడుతు ఆశయాలన్నీ వేడుక చేస్తాయి అనుమానాల అగాథంలోకి జారిపోతున్న ప్రతిసారీ మార్గం చూపే మాధవుడు […]
Tag: s
కలలు..అలలు..
కలలు..అలలు.. నిజం నిలకడగా ఉన్నట్లు గాలి కూడా స్తబ్దుగా ఉంది వైశాఖ సూరీడు విసుగ్గా ఉన్నాడు విరామచిహ్నాలు లేక జీవితం ఎంత అలిసిపోయుండాలి నిత్యం కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటుంది మనసు బాలేదని మనమే […]
సాయిచరితము-183
సాయిచరితము-183 పల్లవి నీ పదమే మా శరణము నీ చూపే మా ప్రాణము నీ తలపే మా స్వర్గము సాయిమహాదేవా.. సాయిమహాదేవా.. చరణం ఆపదలు ఎన్నున్నా నిన్ను తలచుతామయ్యా కష్టాలు ఎదురైతే నీకు […]
సాయిచరితము
సాయిచరితము పల్లవి నీ దివ్య రూపమ్ము కలలోన గాంచితే కలతలే ఉండవు కాంక్షలే తీరును కనిపించరావా సాయిమహదేవా చరణం బాధలన్నియు మావి తెలియనిది కాదా తెరతీసి రావయ్యా తెరిపి మాకియ్యగా అదుపు తప్పిన […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి హరినామమే కాపాడును శ్రీహరి ధ్యానమే మన మార్గము తపియించు మనసుకు తన స్మరణ ఒకటే కైవల్యము చరణం కల్లోలమై ఈ జీవితం కడలంచున సాగేనుగా తన బాటలో సాగేందుకు […]
దేశిరాగం
దేశిరాగం అశాశ్వత జీవితంలో శాశ్వత శత్రుత్వం అవసరమా భరోసా లేని జీవితంలో మూతి బిగింపులు అవసరమా జీవిత యవనికపై మన పాత్రను హాయిగా పోషిద్దాం కోపాలు తాపాలు నిషిద్దం చేద్దాం బంధాలను,అనుబంధాలను వేదిక చేద్దాం […]
ప్రశ్నలు
ప్రశ్నలు మారని బతుకుల్లో ఉషోదయాలుంటాయా వీడని చిక్కుల్లో వేకువ గీతాలుంటాయా? టక్కరి కాలం అక్కర తీరుస్తుందా ఆశల ఊపిరి అక్కున చేర్చుకుంటుందా? ప్రశ్నల లోలకం వాలకం మార్చుకుంటుందా లోకులు కాకులై పొడవకుండా ఉంటారా? ఆపద […]
మెళకువ
మెళకువ వర్షం కురవటమంటే ఆకలిగొన్న నేలకు ఆకలిముద్దనందించటం అదో బాధ్యతనుకుంటుంది నింగి ఆ చినుకు ముంచెత్తిందా దండించిందని అర్థం నేలెప్పుడు నింగి ముద్దుల కూచే కానీ భయాన్ని దిద్దుతుంది అప్పుడప్పుడు మనుషులవి కనిపించే […]
సాయి చరితము-181
సాయి చరితము-181 పల్లవి ఎవరంటే నీవని ఏమని నే చెప్పను నడిపించే దైవమని ఎంతని నే చెప్పను చరణం జీవితము ఒక్కటే బాధలే అనేకము బతుకు పోరు భయపెడితే నీ సాయము కోరెదము చరణం […]
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి గోవింద నామము కలత తీర్చును కొండంత వెలుగై దారి చూపును వినవే మనసా..పద పదవే మనసా.. చరణం ఏడుకొండలు శ్రీహరి ధ్యానము చేయుచుండగా అది తెలిసి మనము శ్రీనివాసుని వేడుకొందము […]