Tag: s rambabu

చిటపటలు

చిటపటలు మదినిండా అక్షరాలు తోరణం కట్టి పరిమళాన్ని పంచుతున్నాయి అది ఉదయం సమకూర్చిన ఉత్సాహం కావొచ్చు! వాడిపోయిన పూలలా నిరాశా నిస్సత్తువలు ఓ మూల దాగున్నాయంటే అక్షరబలమే కారణమని మనసు గుసగుసలాడుతోంది! వార్ధక్యపు బరువును […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి.. రావా స్వామి కలతలు తీర్చ వినవా స్వామీ వేదనలన్నీ పదమే పాటై నిను వెతికేను అర్థము తెలిసి మది మురిసేను చరణం.. నిను చూసినచో కలతకు సెలవే నీ చిరునవ్వే […]

రివాజు

రివాజు సంజ కిరణాలతో అభిషేకించిన భానుడు పులకాంకితుడు ఓపిక లేని ముసలవ్వ మనుషులకు నీతి నిజాయితీలనిమ్మని ఆ దైవాన్ని ఓపికగా అడిగేందుకు అడుగేస్తోంది ముచ్చటపడిన కెంజాయరంగు ఆకాశం ముసలమ్మకు ముద్దులు కురిపిస్తోంది కనికరం లేని […]

స్వప్నవేణువు

స్వప్నవేణువు నైఋతి అప్పుడే అలుముకుంది నేల అప్పు తీర్చేయటానికి! బాకీలు పంచభూతాలకూ ఉన్నట్టున్నాయి తడితపనలతో విప్పారే నేల వెన్నెల్లో తడిసిన వృక్షంలా హొయలు పోతుంటుంది వర్షర్తువు తోసుకొచ్చిందంటే ఊరంతా సంక్రాంతేకదా మండుతున్న ఎండలు గుండె […]

దూరం..దూరం

దూరం..దూరం.. పువ్వు వికసించినట్టు ఆలోచనలు వికసించాలి నవ్వు పొంగినట్టు ఉత్సాహం ఉప్పొంగాలి! చెట్టు నీడలా ఆదరించటం నేర్చుకోవాలి కష్టాలను సహించే ఓర్పును అలవరుచుకోవాలి! కబుర్లకేం ఎవరైనా చెబుతారన్నాడో మిత్రుడు కబుర్లయితేనేం మనసును తేలికపరిస్తే! పంతాలు […]

అంతర్వాణి

అంతర్వాణి ఆకాశాన్నడుగుతుంటాను అడుగంటిన ఆశపై భరోసా నీడవు కమ్మని ఎగిసే నిప్పు రవ్వనడుగుతాను నిరాశల ముళ్ళకంపను కాల్చేయమని నేలతల్లి నడుగుతాను తప్పటడుగుల జీవితాన్ని సరిదిద్దమని పీల్చేగాలిని అడుగుతాను చెడుఆలోచనల కాలుష్యాన్ని పీల్చేయమని దాహం తీర్చే […]

మనుషులుంటేనే కదా

మనుషులుంటేనే కదా మనషులుంటేనే కదా నవ్వు విరిసేది మాటలు ముత్యాలై కురిసేది ఆనందాల కోటలు కట్టేది మనుషులంటేనే కదా వాదాలు, వివాదాలు పోటెత్తేది శాంతించాక సారీలు చెప్పుకునేది మనుషులుంటేనే కదా కొత్త ఆలోచనల తోటలకు […]

జాగ్రత్త

జాగ్రత్త మనిషీ ఎండిపోతాడు మొక్కా ఎండిపోతుంది మొక్క వెంటనే చిగురిస్తుంది మనిషి అరుదుగా చిగురిస్తాడు మొక్కకు ఇవ్వటమే తెలుసు మనిషికి ఇవ్వటం తెలిసినా తీసుకోవటమే ముఖ్యమంటాడు అదీ నా తెలివంటాడు మాట తెలిసినవాడిని మనసున్నవాడిననుకుంటాడు […]

చూపే బంగారం

చూపే బంగారం పలికేదైవం నాకైతే అతను నీరసించడు నిదానించడు నిత్యసంచారి నిత్యచైతన్యశీలి పద్ధతిగా ఉంటూ పద్ధతి నేర్పుతాడు వసుధైక కుటుంబానికి నిజమైన ప్రతినిధి ఇందుగలడందులేడని సందేహము వలదని ఒట్టేసి చెబుతాడు కార్మికుడిలా పనిగంటలు పాటిస్తాడు […]