Tag: rambabu

దారి

దారి ఆనందం పంచుతుంటే మనిషితనం పెరుగుతుంది సంతాపంలో పాలుపంచుకుంటే భారమేదో తగ్గుతుంది అడుగంటూ వేస్తే అడుగంటిన ఆశ మొలకెత్తుతుంది కష్టాల నదిలోకి దిగితే లోతేదో తెలుస్తుంది స్థితప్రజ్ఞత తెడ్డేదో దొరుకుతుంది దృష్టే పెట్టావా దారే […]

ప్రేమసరోవరం

ప్రేమసరోవరం ప్రేమెక్కడ దొరుకుతుంది ప్రేమికులుగా ఉంటేనేనా! ప్రేమంతా ప్రకృతిలో నిండి ఉంటుంది చూసే కళ్ళను, వెతికే కాళ్ళను నిదురించే మనసును జాగృతం చేయాలి జాగ్రత్తలు చెప్పాలి negetivity నిండిన జగతిలో positive ఆలోచనలు వ్యాప్తి […]

చిలిపి లిపి

చిలిపిలిపి కాఫీ సురగంగ నాలోన ప్రవహించ ఆలోచన వాకిటిన నిలిపేనుగా నన్నేమో ఉత్తేజిత క్షణములన్ని క్రొంగొత్త భావాలను ఉల్లేఖించసాగగా బెట్టు చేయు కాలానికి బిస్కెట్టు కాఫీయే వరదై జ్ఞాపకాలను విరిసేలా చేయునుగా వరిచేలు గాలేదో […]

తళుక్కుమన్న జ్ఞాపకం

తళుక్కుమన్న జ్ఞాపకం   అమ్మ నూ మర్చిపోలేము అమ్మ జ్ఞాపకాలనూ మర్చిపోలేం కన్నీటి మాటున గుర్తుకొస్తుంటుంది తలనిమిరి అదృశ్యం అవుతూ ఉంటుంది ఆ దృశ్యాన్ని దాచుకోవటమెంత అదృష్టం పలకరింపుగానో చిరునవ్వుగానో చిరుగాలిలా ఓ రాత్రివేళ […]

సాగిపో మిత్రమా

సాగిపో మిత్రమా   ఆలోచనలన్నీ కిరణాల తోరణాలై వెలుగులు చిమ్ముతూ ఉంటే మనసంతా ఆశల దీపాల కొలువు హారతి పడుతు ఆశయాలన్నీ వేడుక చేస్తాయి అనుమానాల అగాథంలోకి జారిపోతున్న ప్రతిసారీ మార్గం చూపే మాధవుడు […]

కలలు..అలలు..

కలలు..అలలు..   నిజం నిలకడగా ఉన్నట్లు గాలి కూడా స్తబ్దుగా ఉంది వైశాఖ సూరీడు విసుగ్గా ఉన్నాడు విరామచిహ్నాలు లేక జీవితం ఎంత అలిసిపోయుండాలి నిత్యం కొత్తదనాన్ని వెతుకుతూనే ఉంటుంది మనసు బాలేదని మనమే […]

సాయిచరితము-183

సాయిచరితము-183   పల్లవి నీ పదమే మా శరణము నీ చూపే మా ప్రాణము నీ తలపే మా స్వర్గము సాయిమహాదేవా.. సాయిమహాదేవా.. చరణం ఆపదలు ఎన్నున్నా నిన్ను తలచుతామయ్యా కష్టాలు ఎదురైతే నీకు […]

సాయిచరితము

సాయిచరితము   పల్లవి నీ దివ్య రూపమ్ము కలలోన గాంచితే కలతలే ఉండవు కాంక్షలే తీరును కనిపించరావా సాయిమహదేవా చరణం బాధలన్నియు మావి తెలియనిది కాదా తెరతీసి రావయ్యా తెరిపి మాకియ్యగా అదుపు తప్పిన […]

మెళకువ

మెళకువ   వర్షం కురవటమంటే ఆకలిగొన్న నేలకు ఆకలిముద్దనందించటం అదో బాధ్యతనుకుంటుంది నింగి ఆ చినుకు ముంచెత్తిందా దండించిందని అర్థం నేలెప్పుడు నింగి ముద్దుల కూచే కానీ భయాన్ని దిద్దుతుంది అప్పుడప్పుడు మనుషులవి కనిపించే […]

సాయిచరితము

సాయిచరితము పల్లవి : బాసట నిలిచి ధైర్యమునిచ్చి వెంటే ఉండుము సాయి నీవు వేదన తీర్చి మార్గము చూపి మాతో ఉండుము సాయి నీవు చరణం : బాధలు మాకు ఎన్నిఉన్నను నిను తలచినచో […]