Tag: rambabu in aksharalipi

సాయిచరితము

సాయిచరితము   పల్లవి నీ దివ్య రూపమ్ము కలలోన గాంచితే కలతలే ఉండవు కాంక్షలే తీరును కనిపించరావా సాయిమహదేవా చరణం బాధలన్నియు మావి తెలియనిది కాదా తెరతీసి రావయ్యా తెరిపి మాకియ్యగా అదుపు తప్పిన […]

ప్రశ్నలు

ప్రశ్నలు మారని బతుకుల్లో ఉషోదయాలుంటాయా వీడని చిక్కుల్లో వేకువ గీతాలుంటాయా? టక్కరి కాలం అక్కర తీరుస్తుందా ఆశల ఊపిరి అక్కున చేర్చుకుంటుందా? ప్రశ్నల లోలకం వాలకం మార్చుకుంటుందా లోకులు కాకులై పొడవకుండా ఉంటారా? ఆపద […]

మెళకువ

మెళకువ   వర్షం కురవటమంటే ఆకలిగొన్న నేలకు ఆకలిముద్దనందించటం అదో బాధ్యతనుకుంటుంది నింగి ఆ చినుకు ముంచెత్తిందా దండించిందని అర్థం నేలెప్పుడు నింగి ముద్దుల కూచే కానీ భయాన్ని దిద్దుతుంది అప్పుడప్పుడు మనుషులవి కనిపించే […]

సాయి చరితము-181

సాయి చరితము-181 పల్లవి ఎవరంటే నీవని ఏమని నే చెప్పను నడిపించే దైవమని ఎంతని నే చెప్పను చరణం జీవితము ఒక్కటే బాధలే అనేకము బతుకు పోరు భయపెడితే నీ సాయము కోరెదము చరణం […]

తిరుమల గీతావళి

తిరుమల గీతావళి పల్లవి గోవింద నామము కలత తీర్చును కొండంత వెలుగై దారి చూపును వినవే మనసా..పద పదవే మనసా.. చరణం ఏడుకొండలు శ్రీహరి ధ్యానము చేయుచుండగా అది తెలిసి మనము శ్రీనివాసుని వేడుకొందము […]

బాహుబలి

బాహుబలి విరిసీ విరియని ఆలోచనలతో నువ్వుంటావు నిన్నుచూసిన ఉదయం సందేహపడుతుంటుంది బద్దకాన్ని మోసే బాహుబలివి ఎప్పుడయ్యావని చుట్టూ మనుషుల సందోహం తమ దేహాలను వేడుకచేస్తూ! మాట దాల్చిన మౌనం వేదికగా ఆలోచనలన్నీ భేటీ అవుతాయి […]

సంబరం

సంబరం   ఆనందాన్ని వ్యక్తపరిచే క్షణాలనొదిలేసి రిక్తహస్తాలను తలుచుకుని బాధపడటమెందుకు బతుకును “రెక్కీ” చేయక రెక్కలమర్చు ! నవ్వుకునే సందర్భాలు కళ్ళు చెమరించిన దృశ్యాలు బొమ్మా బొరుసులా మారుతూనే ఉంటాయి కాలం మాయాజాలం కళ్ళపై […]