కావిడి బరువు దేహానికి సందేహాలు దేశానికేమో దిశానిర్దేశనాలు మనకేమో ఆవేశాలు రోకటిమోతలా రోషాలు మనసంతా దోషాలు తప్పించుకునే వేషాలు ఎగదోసే నిషాలు కరిగిపోతూ నిముషాలు కరువైన కలతీరే సమయాలు కదిలొచ్చే కలహాల ప్రతీకలు దౌర్జన్యపు […]
Tag: rambabu
తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి శ్రీహరి ధ్యానమే ప్రాణం మనకు శ్రీహరి నామమే గానము చేసిన బతుకే నిండును రాతేమారును భారము తీరును ఇది నిజమండీ.. చరణం నల్లని వాడు నవ్వెడివాడు సందడి చేసే చిరునవ్వతడు […]
బుజ్జగింపు
బుజ్జగింపు అక్షరం మూతి బిగించిన వేళ అశాంతి వలయాలు ఆవరించి ఉన్నాయి! అక్షరాన్ని కరిగించాలనో నవ్వించాలనో మనసుదో తాపత్రయం అక్షరాలుగా మారలేదని ఆలోచనలు కంగారుపడుతుంటాయి! అక్షరం పదంగా మారి కదం తొక్కుతుంటే తొలకరి జల్లంత […]
సాయి చరితము-189
సాయి చరితము-189 పల్లవి ప్రాణము నీవే సాయి గానము నీవే పలుకు నీవే సాయి పదమూ నీవే చరణం ఆపదలొస్తే నీకై చూసితిమి ఆకలి వేస్తే నిన్నే అడిగితిమి అలసట వస్తే నిన్నే తలిచితిమి […]
ఊరటనిస్తాడు
ఊరటనిస్తాడు నిర్భయ మౌనిగ చిరునవ్వులతో నిలబడతాడు మనలను నిలబెడతాడు వేదనలన్నీ దోసిట పట్టి భుజమును తట్టి ధైర్యమునిచ్చి దారిని చూపే దైవం అలసిన మనసుకు ఊరటనిచ్చి అలుపు సొలుపు తీరుస్తాడు బుద్ధదేవుడా బుద్దిని ఇవ్వు […]
వలస పక్షులు
వలస పక్షులు ఎడారులు ఎక్కడోలేవు నగరాలే ఇప్పుడు కాంక్రీటు ఎడారులు తడారిపోయిన గుండెల్లో అందని ద్రాక్షపళ్ళలా ఆకాశహర్మ్యాలు అలజడి సంకేతాలు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లా సొంత చిరునామాలేని ఈ వలసపక్షులు నిర్వికారంగా సాగే […]
అది చాలదూ
అది చాలదూ గమ్యం వైపు తను నడవడు మనకి మాత్రం నడవటం నేర్పిస్తాడు తనకి గమ్యం లేదు మనకు గమ్యం చూపుతాడు కనిపించే దైవమే తానని చెప్పడుకానీ కలతీర్చే భావనగా పలకరిస్తాడు కాలాన్ని జయించాడా […]
కలలు-కన్నీళ్ళు
కలలు-కన్నీళ్ళు మనసుకు ఆహ్లాదం కనులకు ఆమోదం తెలుపుతూ సాగిపోయే జీవితంలో ఎన్నో తలపులు,దృశ్యాలు బాధ్యతల బరువును మోసేందుకు దూరంగా తరలిపోతుంటాం బతుకును బాగుచేయాలని కాలం ఒడిలో సేదతీరుతుంటాం జ్ఞాపకాలన్నీ గుండెగుడిలో భద్రంగా దాచుకుంటూ! కలలు […]
సయోధ్యమంత్రం
సయోధ్యమంత్రం రాత్రి అస్పష్టతను కడిగేసే కప్పు టీ మార్నింగ్ మార్గదర్శి వేకువ అందాలకు వేడి టీ వెలుగురాజేసే నిప్పు చేసిన తప్పులను మిత్రునితో పంచుకునే అవకాశాన్ని అడిగేందుకు కప్పు టీ గొప్ప డిప్లొమాట్ వాదనలన్నీ […]
వలయం
వలయం పాల నురగమబ్బులా ప్రవహించే జీవితం కోరుకోనిదెవ్వరు నీటి బుడగలాంటిది జీవితమని తెలుసుకోరెవ్వరు కోరికలు బుసకొడుతుంటాయి బాధలు చుట్టేస్తుంటాయి బంధాలు బాధ్యతలు భయపెడుతుంటాయి జీవితమంటేనే విచిత్ర వలయం వలపులు, తలపులు,వేల్పులు అన్నీ స్వీకరించాల్సిందే అప్పుడే […]