నా రాణి వేయి కన్నుల కాంతులు నీ కన్నులు మెరిసే రాయి కూడా రత్నమే రత్తాలు.. మనసులోని భావాలు మోములోన మెరిసే.. రవి కాంతులు కాంతను గాంచె… భువిపై వెలిసిన వెన్నెల కాంతవు.. రవి […]
Tag: palukuri
అతివ
అతివ అతివ అందాల లోకం.. నా సతివ మాలతివ ఆలపించిన అనురాగం… కాలమే చెబుతుంది మన కాలమే ముందుంది మన ఇద్దరమే ఈ లోకంలో ప్రేమికులం… నిన్ను చూడాలని పరితపిస్తున్నా నీ ప్రేమకు నేను […]
గమనం
గమనం నవనవలాడే….. సూర్యోదయ కిరణాల తాకిడికి… విరజిమ్మిన నరజన్మకు నవనాడులు కదలాడగా… మరుభూమికి నవోదయ కాంతులు వెదజల్లగా… ప్రకృతి అందాలు అలవోకగా అలలారగా… మనసు పొరల్లో మమతానురాగాలు ఉదయించగా.. నీలి ఆకాశమంత తేలి నేలపై […]
కళ్యాణ వైభవమే
కళ్యాణ వైభవమే తలవాల్చి చూస్తున్నావా తలపులలో కన్య వలపులతో కనులార్పక.. నన్నే చూస్తున్నావా నీ కంటి మీద కునుకు రాక… నీ ముందుకు నేను రాక… నా రాకకై ఎదురు చూస్తూ మెరిసే కళ్ళతో […]
రాకుమారా
రాకుమారా వెతుకుతున్న నిన్నే వెతుకుతున్నా… ఎదలో వెలితిగా ఉంది నిన్ను చూడాలని పరితపిస్తున్నా.. కలవరపడుతున్నా.. కానరావా నా కన్నులముందు నా రాకుమారా… రావా నన్ను చేరరావా… నా ఎదలోని బాధను తొలగించవా… నాలో రగిలే […]
మోక్షం లేదా
మోక్షం లేదా మట్టి బ్రతుకులు మావి చిట్టి బ్రతుకులు… పట్టెడు మెతుకుల కోసం పొట్టకూటీ కోసం గంపనెత్తిన పెట్టవలసిందే… ఇల్లు గడవాలంటే నిత్యం పని చేయవలసిందే… చిన్నారి ఆడపిల్లలం ఆడుకునే వయసు.. బాల్యాన్ని హాయిగా […]
కిరణాగమనం
కిరణాగమనం సూర్య కిరణాల రాకతో పుడమి తల్లికి పురటి కాంతుల వసంతాలు పురుడు పోసుకున్నాయి కలిపురుషుడు కాలంలో… జీవజాతుల పునర్జీవంతో ప్రాణం పోసుకున్నాయి భానుమూర్తి… భావప్రాప్తి పొందుతున్నాయి నీ వ్యాప్తికి.. సప్తస్వరాలు మీటుతున్నాయి ఏడురంగుల […]
కొత్త చిగురు కోసం
కొత్త చిగురు కోసం పండుటాకు రాలిపోయే, కళకళలు నింపటానికి నా ఎదలో ఆశలు చిగురించినాయి, మధుమాస కోయిలలు పలకరించినాయి… మోడుబారి పోయిన బ్రతుకులలో మోజులు పుట్టించాయి… ఆశలు నాలో రేకెత్తించినాయి.. ఆకుల పచ్చదనం ప్రకృతికి […]
ఉదయిస్తాం
ఉదయిస్తాం కుర్రకారులం ఈ కారు పిల్లలం.. కలలు బంగారు కలలు కనే కుర్రకారులం… భలే హుషారు పిల్లలం… వేట మొదలయ్యింది.. బ్రతుకు వేట మొదలయ్యింది… పట్టాలున్నాయని బ్రతుకు పట్టాలెక్కాలని అభిలాషతో ఉన్నాం.. తలపట్టుకు తిరుగుతున్నాం… […]
పండు వెన్నెల
పండు వెన్నెల అందరి జీవితాలు నిండు వెన్నెల జాబిల్లి వెలుగుల విరబూయాలి.. జీవితమే ఒక రథచక్రం మనోవాంఛలు తీరాలంటే కృషితో స్వయంకృషితో పని చేయాలి.. పట్టు సలపకుండా పట్టుదల విడవకుండా పోరాడాలి.. ఆటంకాలు ఎదురైనా […]