పలవరింత దేశద్రిమ్మరిలా సాగే మేఘాలకు నీటి నేస్తాన్ని చూసినప్పుడు ఇంటి బెంగేదో కలుగుతుంది మనసూ ఒక దేశద్రిమ్మరే ఆలోచనల రెక్కలపై దిగంతాలకు సాగిపోతుంటుంది తనకు బెంగ భయంలేదు జీవితమూ అంతే పడవ ప్రయాణంలా సాగుతుంటుంది […]