Tag: ontari by salaadi bhagyalakshmi

ఒంటరి

ఒంటరి “నేనస్సలు వెళ్ళను. నాకసలు హాస్టల్ ఇష్టం లేదు.”అంటూ అమ్మ దగ్గర మారం చేస్తున్నాడు పదేళ్ల వినయ్. “మరి నీకేమిష్టం?” అడిగింది తల్లి.  “మరేమో నాకు నువ్వంటే ఇష్టం. నాన్నతో బజారుకు వెళ్లడం ఇష్టం. […]