Tag: nyayamaa neevekkada by vaneetha reddy

న్యాయమా నీవెక్కడ

న్యాయమా నీవెక్కడ న్యాయమా నీవెక్కడ…?? చట్టానికి చుట్టమా… రాజకీయానికి బానిసవా..? ఎక్కడా.. నీవెక్కడ కనపడవే.. పేదింటి గడప నీ కంటికి కనపడదా.. పేదోడి కన్నీరు నీకు పట్టదా… పేదోడి గుండె ఘోష… నీకు వినపడదా… […]