న్యాయమా నీవెక్కడ న్యాయవాదుల నల్లకోటుల్లోనా? బడాబాబుల బంధీఖానాల్లోనా? బరితెగించిన అధికారంలోనా ? భూ బకాసురుల హస్తాల్లోనా? కార్పోరేట్ కబంధాల్లోనా? రాజనీతి కుతంత్రాల్లోనా మాఫియా సామ్రాజ్యంలోనా? అవినీతి అధికారుల జేబుల్లోనా? నీతిలేని వ్యాపారుల కనుసన్నల్లోనా? చట్టాల […]