Tag: nidralemi by chalasani venkata bhanu prasad

నిద్రలేమి

నిద్రలేమి నిద్రలేమికి కారణాలు అనేకం. సమస్యలు ఎదుర్కొంటున్నా, అనుకున్న పని పూర్తికాకున్నా, అయినవారు కోపగించుకున్నా, మనల్ని నిద్రాదేవి కరుణించదు. నిద్రాదేవి కరుణించాలంటే సమస్యల గురించి మర్చిపో. పనులను వాయిదా వేయకు. అయినవారితో చక్కగా ఉండు. […]