నెత్తుటి నది దేహపు మహారణ్యంలో ఆణువణువు కదిలి రక్తం సముద్రమై ప్రవహించినప్పుడే నువ్వు అక్కడినుండి పుట్టేది. మర్మాంగాలు నిలబడంగానే మాట్లాడడం కాదురా…. నీ అమ్మనడుగు నువ్వు ఎక్కడినుండి పుట్టావో పక్వానికొచ్చిన దేహపు మడతల్లో […]