Tag: narayana by suryaksharalu

నారాయణా…

నారాయణా… నీ కన్నుల కమనీయ తీక్షణ పవనములు నీ స్పర్శ సాయించు సమ్మోహన సిరులు నీ దర్శనంబు దరిచేర్చు దివ్యదేశముల్ నీ చిద్విలాస చిరునవ్వు చిందించ చరితార్థమవున్ – సూర్యక్షరాలు